దత్త పది - విల్, పిల్, కిల్, మిల్
విల్, పిల్, కిల్, మిల్
పై పదాలను ఉపయోగించి నచ్చిన ఛందస్సులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్స వము
విలు ద్రుంచిన రఘు రాముని
పిలిపించిన మునుల సాక్షి, పెద్దల సాక్షిన్ ,
కిలకిల పల్కుల సీతకు
మిలమిల మెరియంగ పెండ్లి మిథిలను జరిగెన్ !
No comments:
Post a Comment