విష్ణు పత్ని బొమ్మ విష్ణువక్షమ్ముపై ,
వనజ భవుని చెంత వాణి బొమ్మ,
పార్వతమ్మ బొమ్మ భక్తిమీరనెడమ
వంక బెట్టఁదగును శంకరునకు !
వనజ భవుని చెంత వాణి బొమ్మ,
పార్వతమ్మ బొమ్మ భక్తిమీరనెడమ
వంక బెట్టఁదగును శంకరునకు !
(శంకరాభరణం బ్లాగు లో17-05-2011 నాటి సమస్యా పూరణ-340లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
చాలా బాగుందండీ....
ReplyDelete