నోటున కున్న ట్టి విలువ
మాటకు లేకుండబోయె,మన దేశములో
పోటీలోయెవరున్నను,
మాటకు లేకుండబోయె,మన దేశములో
పోటీలోయెవరున్నను,
ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ !
(శంకరాభరణం బ్లాగు లో07-05-2011 నాటి సమస్యా పూరణ-331లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment