కలము కంట బడగ ,కరము విడిచి బెట్టు ,
కాన రాని కలికి కనులు మెచ్చు ,
రాత్రి పూట గూడ రాముణ్ణి వర్ణించు
కాన రాని కలికి కనులు మెచ్చు ,
రాత్రి పూట గూడ రాముణ్ణి వర్ణించు
కవిని పెండ్లి యాడి కాంత వగచె !!!
(శంకరాభరణం బ్లాగు లో16-05-2011 నాటి సమస్యా పూరణ-339లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment