రోజు కొక్క ప్రాణి మోజుగా లాగించి ,
భయము కలుగ జేసి, బకుడు నాడు.
భీమ సేను డతని భీకరంబుగజంపె ,
భయము కలుగ జేసి, బకుడు నాడు.
భీమ సేను డతని భీకరంబుగజంపె ,
కప్పు దినెడు పాము కసవు మెసగె !
(శంకరాభరణం బ్లాగు లో28-04 -2011 నాటి సమస్యా పూరణ-322లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment