సెల్లు చెవిన బెట్టి, చీర పాకె ట్లతో
నతివ బస్సు నెక్కె, నాత్ర మునను,
భాగ్య నగర మందు బస్సులో సీటుపై
నతివ బస్సు నెక్కె, నాత్ర మునను,
భాగ్య నగర మందు బస్సులో సీటుపై
చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి!
(శంకరాభరణం బ్లాగు లో29-04 -2011 నాటి సమస్యా పూరణ-323లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment