"బుర్ర " గుహలనుగన,బోయిరి దంపతు
లిరువురు,తమ సుతుడు డిష్ట పడగ
విస్మయమ్ముగల్గె,వింతలన్గనిన,భూ
గర్భ మందు బిడ్డ గంతు లిడెను!!!
(శంకరాభరణం బ్లాగు లో04-05-2011 నాటి సమస్యా పూరణ-328లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment