ప్రఖ్యాత ఐంద్ర జాలికుడు తన ప్రదర్శనలో
చిట్టి తొట్టిలో విత్తును బెట్టినాడు ,
ఎరువు వేసెను ,పోసినా డెఱ్ఱనీరు,
చిట్టి తొట్టిలో విత్తును బెట్టినాడు ,
ఎరువు వేసెను ,పోసినా డెఱ్ఱనీరు,
మంత్ర దండమ్ము దిప్పెను మాయ జేసి
వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!!!
వేప చెట్టున గాసెను - వెలగ పండ్లు!!!
విష్ణు కీర్తిని ,మూర్తిని ,విశ్వ మయుని
దుష్ట కశిపుండు దిట్టెను దిక్కులదర
యట్టి వానికి ప్రహ్లాదు బుట్టె గాదె!
వేప చెట్టున గాసెను వెలగ పండ్లు/పండు!
(శంకరాభరణం బ్లాగు లో05-05-2011 నాటి సమస్యా పూరణ-329లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment