అంజన సుతు, సౌమిత్రికి
కంజ దళాక్షుండు మెచ్చ ,కాలుడు మెచ్చన్!
(శంకరాభరణం బ్లాగు లో19-04 -2011 నాటి సమస్యా పూరణ-290లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
సంజీవనిఁ దెచ్చి యిచ్చి; చంపగ సాగెన్,
పింజారి మూక నంతను,కంజ దళాక్షుండు మెచ్చ ,కాలుడు మెచ్చన్!
(శంకరాభరణం బ్లాగు లో19-04 -2011 నాటి సమస్యా పూరణ-290లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment