సత్య సారమ్ము దెల్పెడు శాస్త్ర మేది,
ధర్మ మార్గమ్ము జూ పెట్ట దలుచు నెవడు,
నీతి నియమాలు నిశిలోన నీల్గ, నేటి
విద్య యొసఁగునే వినయంబు వెఱ్ఱి గాక!
(శంకరాభరణం బ్లాగు లో15-05-2011 నాటి సమస్యా పూరణ-337లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment