అంధ రాజు సాక్షి గాంధారి పుత్రుండు
వంద నీయు రాలి వలువ లొలువ
ధర్మమడిగె నాడు ద్రౌపది !నామెక
వంద నీయు రాలి వలువ లొలువ
ధర్మమడిగె నాడు ద్రౌపది !నామెక
న్నీటి లోన బుట్టె నిప్పు గనుడు!!!
(శంకరాభరణం బ్లాగు లో22-04 -2011 నాటి సమస్యా పూరణ-293లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment