గతిచెడె సుభద్ర ,కుంతీ
సుతురూపముజూడగోరి,సుందరి వేడెన్ ,
నతనికి జతగలిపెదనని
సుతురూపముజూడగోరి,సుందరి వేడెన్ ,
నతనికి జతగలిపెదనని
యతి మోహావేశమెసగ ,నతివను బిలిచెన్!
(శంకరాభరణం బ్లాగు లో10-05-2011 నాటి సమస్యా పూరణ-334లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment