హిరణ్య కశిపుడు నారదునితో ఇలా అంటున్నాడు.
నారాయణ పారాయణ
నారద నీనోట తగదు ! నా నామమ్మే
నోరారగ పలుకందగు,
నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ!!!.
(శంకరాభరణం బ్లాగు లో18-04 -2011 నాటి సమస్యా పూరణ-289లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment