జనుల ఆకాంక్ష లన్నింటి జటిల పరచి
పూట పూటకో తీరుగా మాట మార్చి
నటుల తలదన్ను రీతిన నాటకముల
నాడు వారిని తన్నుటే న్యాయమగును!!!
(శంకరాభరణం బ్లాగు లో08-03 -2011 నాటి సమస్యా పూరణ-248లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment