వంకలు పలు బెట్టు వారికి ,శంకలు
కలుగుట సహజము, సకలము వంక
రగను, టింకరగను యగుపించెడుమతికే
కలుగుట సహజము, సకలము వంక
రగను, టింకరగను యగుపించెడుమతికే
శంకరుండొసంగు సంకటములు.
(శంకరాభరణం బ్లాగు లో01-03 -2011 నాటి సమస్యా పూరణ-241లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment