సరదాకి చిరు కవిత
Saturday, March 19, 2011
రాగ పూర్ణమి!
చెంగున దూకెడు జింకల
భంగిన, ప్రియ కాంతులు తమ భామల పైనన్,
రంగులు జల్లిరి ,మన్మధ
పొంగులు తడియంగ,రాగ పూర్ణమి వేళన్!!!
1 comment:
Apparao
March 19, 2011 at 5:46 PM
బాగా రాసారు
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
బాగా రాసారు
ReplyDelete