వైద్యము దెలియును నాయు
ర్వేదము జదివిన!! పురుషుడు వెధవగ మారున్
బాదలు కలిగించుజనా
మోదము లేనట్టి పనుల మురుయుచు జేయన్!
వేదన మూలము దెలియును
వేదము జదివిన !!పురుషుడు వెధవగ మారున్
ఖేదము గలుగించెడు చెడు
వాదమ్మును జేయగాను వసుధన నెపుడున్ !
(శంకరాభరణం బ్లాగు లో02-02 -2011 నాటి సమస్యా పూరణ-215లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment