సుద్దులు రుద్దెడు బుద్దుల
ప్రొద్దున మాపున దలంప, పోవును చాలా !
ముద్దులు ,మురిపెము వద్దను
ప్రొద్దున మాపున దలంప, పోవును చాలా !
ముద్దులు ,మురిపెము వద్దను
దద్దమ్మల కీ జగత్తు దండగ కాదా !
(శంకరాభరణం బ్లాగు లో29-01 -2011 నాటి సమస్యా పూరణ-211లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment