కలికి ముత్యమ్ము ,వజ్రమ్ము,కాంచనమ్ము
హరికి కస్తూరి తిలకమ్ము, హరు కురగము
(శంకరాభరణం బ్లాగు లో15-02 -2011 నాటి సమస్యా పూరణ-227 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
హరికి కస్తూరి తిలకమ్ము, హరు కురగము
యతికి శాంతమ్ము,సత్యమ్ము,పతికి సతి , య
మునికి క్రోధమ్ము భూషణమ్మనుట నిజము!(శంకరాభరణం బ్లాగు లో15-02 -2011 నాటి సమస్యా పూరణ-227 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
exellent sir
ReplyDelete