ఖ్యాతిని, జీవన గతిలో
జాతికి నీతిని, నియతిని ,జనులకు కడుసం
ప్రీతిని గూర్చే దైత్యా
జాతికి నీతిని, నియతిని ,జనులకు కడుసం
ప్రీతిని గూర్చే దైత్యా
రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!!
భూతములందున , మరియున్
భూతే తరముల,విశాల భూతల మందున్
జ్యోతుల జిమ్మెడు తిరుమల
భూతే తరముల,విశాల భూతల మందున్
జ్యోతుల జిమ్మెడు తిరుమల
రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!!
(శంకరాభరణం బ్లాగు లో24-02 -2011 నాటి సమస్యా పూరణ-236లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment