తల్లిని ,చెల్లిని నాలిని
నుల్లము నందుంచు వాని నుత్తము డనరా !
పిల్లను కని వదిలెడు చెడు
తల్లిని దండించు వాడు ధన్యుడు గదరా!
(శంకరాభరణం బ్లాగు లో14-02 -2011 నాటి సమస్యా పూరణ-226లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment