మామ గుడికి వెళ్లె, మనుమన్ని నానమ్మ
ముద్దు జేసి ముడ్డి ,మూతి కడిగె,
మరిది బడికి నడిచె,మగడు వెడలె మడి
దున్న, పాలు పితికె సన్నుతాంగి!
(శంకరాభరణం బ్లాగు లో09-03 -2011 నాటి సమస్యా పూరణ-249లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment