శ్యామా నేడును చదివెడు
దేమిటి?తెలుగా! పరీక్ష లిప్పుడు నీకున్
సామాన్య శాస్త్ర మంటివి
రాముని చరిత్రము జదువగరాదు కుమారా!
దేమిటి?తెలుగా! పరీక్ష లిప్పుడు నీకున్
సామాన్య శాస్త్ర మంటివి
రాముని చరిత్రము జదువగరాదు కుమారా!
కాముని పండగ గదరా!
రామ చరిత్రము జదువగ రాదు కు "మారా"!
కాముడు మదిలో నుండగ
రాముండేతీరు నుండు రాగవిధేయా!
(శంకరాభరణం బ్లాగు లో20-02 -2011 నాటి సమస్యా పూరణ-232లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment