ఒడిదుడుకులు, చెడునడతల
కొడుకునకున్ వేనవేలు ! కూతున కొకటే
ధృడ సంకల్పము కనబడె
చెడుతో తలబడ,నతండచేతను డయ్యెన్!
(శంకరాభరణం బ్లాగు లో27-01 -2011 నాటి సమస్యా పూరణ-209లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment