కాంతా కనకములకు భూ
కాంతుల కమ్మక,కవియిడె కన్యను సీతా
కాంతున కాభాగవతా
కాంతాలోలుండె మోక్ష గామి గనంగన్ !
(శంకరాభరణం బ్లాగు లో19-02 -2011 నాటి సమస్యా పూరణ-231లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment