వేడ,ఆడ, పాడ విశ్వనాథుని లీల
వారణాసి జూడ నరగ జనులు,
ఈశు మ్రొక్కు వారి కిక్కట్లు గల్పింప
కాశికేగు వాడు ఖలుడు గాడె!
(శంకరాభరణం బ్లాగు లో06-03 -2011 నాటి సమస్యా పూరణ-246లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment