మాఘ మందున స్నానమ్ము ,మరణ మొసగు
పాపములకని ,పలువురు పలుక వినమె?గాన ,గంగలో మునుగంగ కదలి రమ్ము!
స్నాన మొసగును సౌఖ్యమ్ము ,సంతసమ్ము!
(శంకరాభరణం బ్లాగు లో11-02 -2011 నాటి సమస్యా పూరణ-223లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment