చెడు గుణములు వీడు, చేటు పనులకెల్ల
దూర ముండు మనిన , దుష్టు డలిగె !
గురువు బాట జూప, గుర్తించి ముదము బెం
చెడు గుణముల తోడ శిష్టు డలరె!
(ముదము బెంచెడు గుణములు = మంచి మార్కులు.
చెడు, మంచిమార్గముల బట్టిన విద్యార్థులకు గల తేడా . )
(శంకరాభరణం బ్లాగు లో22-02 -2011 నాటి సమస్యా పూరణ-234లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment