ప్రేత మావహించి ప్రేలాపనలు జేసి
పేద పొట్ట గొట్టి బాధ పెట్టు
వెఱ్ఱి వార బట్టి వేప మండల చేత
పేద పొట్ట గొట్టి బాధ పెట్టు
వెఱ్ఱి వార బట్టి వేప మండల చేత
పెండ్లి సేయఁ దగును ప్రేత మునకు!
(శంకరాభరణం బ్లాగు లో07-03 -2011 నాటి సమస్యా పూరణ-247లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment