దుష్టు లైన వారి దునుమంగ శంభుండు
(శంకరాభరణం బ్లాగు లో02-03 -2011 నాటి సమస్యా పూరణ-242లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
పాశు పతము నీయ, పరమ శివుని
శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక
వేరొకండ నేల వినుతి చేయు?(శంకరాభరణం బ్లాగు లో02-03 -2011 నాటి సమస్యా పూరణ-242లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment