కిరణు పై జాలి వేసెనో ? కిటుకు లేమొ!
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !
(శంకరాభరణం బ్లాగు లో13-02 -2011 నాటి సమస్యా పూరణ-225లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
గాల మే వేసె సోనియా గాంధి, చిరుకు,
గంతులేవేసి కాంగ్రేసు వింత లీనుచీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !
(శంకరాభరణం బ్లాగు లో13-02 -2011 నాటి సమస్యా పూరణ-225లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment