కలి కాలము పలు వింతలు
కలిగెనుమన కళ్ళ ముందె,కనెమృత శిశువున్
తొలి కాన్పున తరుణీ మణి
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
కలిగెనుమన కళ్ళ ముందె,కనెమృత శిశువున్
తొలి కాన్పున తరుణీ మణి
తల లైదు కరంబులారు తనువది యొకటే!
(శంకరాభరణం బ్లాగు లో25-01 -2011 నాటి సమస్యా పూరణ-207లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment