ప్రజల ధనము దోచి పలురీతి సుఖముల
బడయు వారు నేడు ప్రభువు లైరి!
హితులు గారు పరమ హీనులు,వారల
తలలు వంచి గగన తలము గనుడు!
(శంకరాభరణం బ్లాగు లో30-01 -2011 నాటి సమస్యా పూరణ-212లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

wow, chala baagundi. bhalaa mitramaa!
ReplyDelete