పాలకుల పాప భారమ్ము పండి పోవ,
ప్రజలమేలుకై దారిజూప ,యవినీతి
రూపుమాప, హజారెగారు జనలోక
పాలు గావలెనని యన్న పట్టు బట్టె!!!
ప్రజలమేలుకై దారిజూప ,యవినీతి
రూపుమాప, హజారెగారు జనలోక
పాలు గావలెనని యన్న పట్టు బట్టె!!!
తప్పు చేసినచో రాజ తనయుడైన
ధనికు డైనను తండ్రైన తమ్ము డైన
కడప నాయకు డైనను కడకు జైలు
పాలు గావలెనని యన్న పట్టు బట్టె !
(శంకరాభరణం బ్లాగు లో25-08-2011 నాటి సమస్యా పూరణ-437లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment