అవిరళ భక్తిని రేయిం -బవళులు హరినే స్మరింప ప్రహ్లాదుండున్ భవహరణుండగు నామా-ధవుడే యదియెరుంగుగాని తండ్రేమెరుగున్ చివరలో -మాధవుడెరుగునుగాని కన్నతండ్రేమెరుగున్ -అని ఉండాలికదూ
బ్లాగును వీక్షించినందులకు మీకు ధన్యవాదాలు . "ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?" అన్నది శంకరాభరణం బ్లాగులో 8-8-2011 నాడు యిచ్చిన సమస్యా పూరణంలో యిచ్చిన సమస్య .యిక మీ పద్యం ఉత్తమంగా మరియు హృద్యమంగా ఉంది .అత్యుత్తమ పూరణౌతుంది.
అవిరళ భక్తిని రేయిం -బవళులు హరినే స్మరింప ప్రహ్లాదుండున్
ReplyDeleteభవహరణుండగు నామా-ధవుడే యదియెరుంగుగాని తండ్రేమెరుగున్
చివరలో -మాధవుడెరుగునుగాని కన్నతండ్రేమెరుగున్ -అని ఉండాలికదూ
బ్లాగును వీక్షించినందులకు మీకు ధన్యవాదాలు .
ReplyDelete"ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?" అన్నది శంకరాభరణం బ్లాగులో 8-8-2011 నాడు యిచ్చిన సమస్యా పూరణంలో యిచ్చిన సమస్య .
యిక మీ పద్యం ఉత్తమంగా మరియు హృద్యమంగా ఉంది .అత్యుత్తమ పూరణౌతుంది.