ఆడ మగ చిన్న పెద్దల తేడ లేక
కుట్టి రక్తము పీల్తురు బొట్టు బొట్టు
ప్రజల పీడించు నేతల పట్టికుట్టు
నల్లులకు జేతు కోటివందనము లిపుడు!!!
కుట్టి రక్తము పీల్తురు బొట్టు బొట్టు
ప్రజల పీడించు నేతల పట్టికుట్టు
నల్లులకు జేతు కోటివందనము లిపుడు!!!
(శంకరాభరణం బ్లాగు లో06-08-2011 నాటి చమత్కార పద్యాలు -120లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment