సరదాకి చిరు కవిత
Friday, August 5, 2011
హితుల నెల్ల నెపుడు "హెచ్చు" వేయు !!!
సంతసముల "కూడు"+,చింతల "తీసేయు"
హితుల నెల్ల నెపుడు "హెచ్చు"
వేయు
పగతుల దినదినము "భాగించు"
గణితమౌ
మంద వారి మాట మణుల మూట!!!
(ఈనాడు ఆదివారపు (31 -08 -2011 ) సంచిక "మంచి మాట")
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment