మనిషి మనిషిలోన మంచియు,చెడునుండు
మనసులోకివెళ్ళి మథన జేసి
దైవగుణము లుంచి,దనుజగుణమ్ముల
సంహరించు వాడు సచ్ఛరితుడు!!!
(శంకరాభరణం బ్లాగు లో14-08-2011 నాటి సమస్యా పూరణ-425లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
మనసులోకివెళ్ళి మథన జేసి
దైవగుణము లుంచి,దనుజగుణమ్ముల
సంహరించు వాడు సచ్ఛరితుడు!!!
(శంకరాభరణం బ్లాగు లో14-08-2011 నాటి సమస్యా పూరణ-425లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment