పదవి మదమున సత్యమ్ము పలుకలేరు,
కనగ జాలరు, చెవియొగ్గి వినగ లేరు
పిచ్చి ముదిరెనో యవినీతి హెచ్చి,వచ్చె
పచ్చ కామెర్ల రోగము పాలకులకు!!!
(శంకరాభరణం బ్లాగు లో19-08-2011 నాటి సమస్యా పూరణ-430లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment