మొగపు ఛాయ హెచ్చు , మొటిమలు మాయమౌ,
కురులు పెరుగు ననిన కొనెను క్రీము
కలువ వంటి మోము కారు మబ్బాయె,మే
(శంకరాభరణం బ్లాగు లో05-08-2011 నాటి సమస్యా పూరణ-416లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
కురులు పెరుగు ననిన కొనెను క్రీము
కలువ వంటి మోము కారు మబ్బాయె,మే
కప్పు లోన బుట్టె గద తుఫాను!!!
(శంకరాభరణం బ్లాగు లో05-08-2011 నాటి సమస్యా పూరణ-416లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment