వార తిథివర్జ్య ఘడియల వాసి జూసి
మొదలు బెట్టిన పనులన్ని ముదము నిచ్చు
ననుట నెఱుగమే నేడును ,కనుక రాహు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!
(శంకరాభరణం బ్లాగు లో18-08-2011 నాటి సమస్యా పూరణ-429లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment