విరులు దాకగానె వేడి పుట్టె ,వనిత
కురులు మెరియ గానె మరులు పెరిగె,
చిన్న దానికళ్ళు చిలిపి గొళ్ళాలాయె
వయసుచిత్రమదియె వలపుమొలిచె!
(శంకరాభరణం బ్లాగు లో08-08-2011 నాటి సమస్యా పూరణ-419లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment