భూత హితమగు బొంకును పుడమి మెచ్చు ,
మేలొనర్పని సత్యంబు మూలజచ్చు
ప్రాణమానవిత్త పదవి భంగ మందు
సత్యమునకంటె మేటి యసత్యము గద.
(శంకరాభరణం బ్లాగు లో07-08-2011 నాటి సమస్యా పూరణ-418లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment