అల్పు డెపుడు బల్కు నాదరమున మోస
గించు వేళ ,కొంప ముంచు వేళ .
అంతరంగ మెపుడు నధమాధమము గదా
చేటు గల్గు వాని మాట వినిన !!!
(శంకరాభరణం బ్లాగు లో01-08-2011 నాటి సమస్యా పూరణ-412లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment