ఫేసు టర్నింగు నిచ్చిన బాసు గారు
వేషమును మార్చ,మార్చగా భాష గూడ
డిల్లి వెళ్ళెను పరివార మెల్ల ,రాహు
హస్తగతుఁడయ్యె సూర్యుఁడత్యద్భుతముగ!
(రాహు = రాహుల్ గాంధి)
(శంకరాభరణం బ్లాగు లో23-08-2011 నాటి సమస్యా పూరణ-435లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment