తల్లి దండ్రియు గురువులు తాత్వికులును
కంటి కగుపడు దైవాలు గాదె భువిన,
చెఱుపు గలిగించు రీతులు చెప్పువారు
గురువు లైన నేమౌనురా కొట్టవచ్చు|
(శంకరాభరణం బ్లాగు లో16-08-2011 నాటి చమత్కార పద్యాలు -124లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment