సాంబ శివుని పైన ,శాంభవీసుతుపైన,
లచ్చి పైన, ప్రేమ పిచ్చి పైన,
పచ్చచేలలోన పడతులు పాడంగ
ప్రాసయతులు లేక పద్య మలరె !!!
(శంకరాభరణం బ్లాగు లో03-08-2011 నాటి సమస్యా పూరణ-414లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment