ధరలు బెరుగంగ దొర్లెడు దొరలు లేరు,
పైర్లు మునుగంగ,యెండoగ పట్టి లేదు,
పొంగి పొర్లంగ యవినీతి, పోరు లేదు,
బరువు గుండెతో కళ్ళన్ని బైర్లు గ్రమ్మ
పొర్లు దండాలతో రాచపుండు మానె ?
(శంకరాభరణం బ్లాగు లో09-08-2011 నాటి సమస్యా పూరణ-420లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment