ఇందు గలరందు లేరను సందియమ్ము
వలదు; దుష్టులన్నింటను గలరు వెతుక,
హాయి చేకూర్చు నంటు గంజాయి వంటి
పంట పండించు రైతులే పాపజనులు!!!
(శంకరాభరణం బ్లాగు లో24-08-2011 నాటి సమస్యా పూరణ-436లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment