ఏతీరైనను పౌరుల
స్వాతంత్ర్యము కొల్లగొట్టు శాసనములతో
భీతావహులై జచ్చిరి
స్వాతంత్ర్యముదేశ ప్రజల చావుకు వచ్చెన్!!!
స్వాతంత్ర్యము కొల్లగొట్టు శాసనములతో
భీతావహులై జచ్చిరి
స్వాతంత్ర్యముదేశ ప్రజల చావుకు వచ్చెన్!!!
ఖ్యాతియె మౌనంబుదాల్చ? ఖల్ నాయకులే
రీతిగహరించిరో నీ
స్వాతంత్ర్యము; దేశజనుల చావుకు వచ్చెన్!!!
ఏతంత్రముతో జేసెనొ
సీతా హరణంబు,బడెను చిక్కున ,లంకా
నేతగు దశకంఠుని దు
స్స్వాతంత్ర్యము దేశ ప్రజల(కు)చావుకు(నుదె)వచ్చెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో15-08-2011 నాటి సమస్యా పూరణ-427లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment